హృదయం

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • దేశ్యము
  • విశేష్యము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • హృదయములు
  • గుండెలు

అర్థ వివరణ <small>మార్చు</small>

  • గుండె లేదా హృదయం మన శరీరానికి రక్తాన్ని పంపిణీ చేసే ముఖ్యమైన అవయవం. ఒక ప్రత్యేకమైన కండరాలు నిరంతరంగా పనిచేసి మనిషిని బ్రతికిస్తున్నాయి. ఇది ఛాతీ మధ్యలో కొంచెం ఎడమవైపుకి తిరిగి ఉంటుంది.
  • మనస్సు, ప్రేమ, జాలి, ఆత్మ, సారం, రహస్యం, తత్వం, వేదం, ఉద్దేశ్యం

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

తెలుగు అకాడమి నిఘంటువు 2001

బయటి లింకులు <small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=హృదయం&oldid=962725" నుండి వెలికితీశారు