హితం
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
1)విశేష్యం 2)విశేషణం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
1) మేలు, లాభం, సౌకర్యం, తగిన వస్తువు 2) ఉంచబడిన, తీసుకోబడిన, తగిల, మేలు కూర్చే, ఉపయోగపడే, పోయిన, శుభమైన, ఇంపైన ఉపదేశించు
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- రెండు పక్షములకుఁబ్రియము హితంబును నాత్మఁగోరు వానినడిగి చూడు
అనువాదాలు <small>మార్చు</small>
మూలాలు, వనరులు <small>మార్చు</small>
తెలుగు అకాడమి నిఘంటువు 2001