హలాయుధుడు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- హలాయుధుడు నామవాచకం
- వ్యుత్పత్తి
హలము ఆయుదముగా గలవాడు
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
హాలికుడు, నాగలి ఆయుధంగా ఉన్నవాడు, బలరాముడు, అభిదానరత్నమాల అనే సంస్కృతకోశాన్ని రచించినవాడు
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
బలరాముడు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
అనువాదాలు <small>మార్చు</small>
మూలాలు, వనరులు <small>మార్చు</small>
తెలుగు అకాడమి నిఘంటువు 2001