హరివిల్లు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

హరివిల్లు అంటే విష్ణుధనస్సు విష్ణువు దేవుడు కనుక దేవునిధనస్సు. వానచినుకులగుండా సూర్య కిరణాలు ప్రసరించినపుడు ఆకాశంలో సూర్యునికి ఎదురు దిశలో కనిపించేదే హరివిల్లు.దీనికి ఇంద్రధనస్సు అనే ఇంకొక పేరు కూడా ఉంది. ఇంద్రధనుస్సు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. ఇంద్రధనస్సు.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

పిల్లలకు పెద్దలకు కూడా హరివిల్లు చూడటం ఆసక్తికరమైన అనుభవం.

  • సూర్య కిరణములు నీటి బిందువులపై బడి పృథక్కరణము చెందునపుడు ఏర్పడు వర్ణమాల. హరివిల్లు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>