సోము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- సోము నామవాచకము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
- తెలుగువారిలో ఒక ఇంటిపేరు.
- సుఖము
- విణ. ఆసక్తము . ఉదా
- "చూపులు విష్ణుమూర్తులకు సోముగ." భో. ౨, ఆ.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- చూపులు విష్ణుమూర్తులకు సోముగ