సోబనము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
పెళ్ళైన తర్వాత మొదటి రాత్రి జరిపే ఉత్సవమును సోబనమంటారు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
"క. వివరింప నెడములేదిఁక, నువిదకు సోబనపు జలక మొనరింపంగా, జవరాండ్రఁ బనుపుము." య. ౪, ఆ.