సెలవు
సెలవు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
- వీడ్కోలు తీసుకోవడమును సెలవు తీసుకోవడం అంటారు
- పనిలేని రోజును సెలవుధినం అంటారు.
ఆజ్ఞ/అనుమతి
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
ఒక పాటలో పద ప్రయోగము: టాటా.... ఇంక సెలవు.... గుడ్ బై....
- విశ్రాంతికై విద్యార్థులకు సెలవిచ్చుట
- ఈ నగాగ్రంబున నీనగాఁడిన యంతశిలనైన మిన్నేఱు సెలవకున్నె
- అప్పులపాలు సేయించు సెలవు
- వాఁడు ఎక్కువఁగా సెలవు చేసినాఁడు