వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  • తెలుగువారిలో ఒక ఇంటిపేరు.
  • సున్నపు రాళ్ళను కాల్చి నీళ్ళలో వేయగా వచ్చునది సున్నము. దీనిని ఇళ్ళకు వెల్లగా వేయుదురు. గతంలో ఇళ్ళను కట్టుటకు సున్నమునే వాడేవారు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక సామెతలో పద ప్రయోగము గోడకు వేసిన సున్నం తిరిగి రాదు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=సున్నం&oldid=962373" నుండి వెలికితీశారు