సానఱాయి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- గీటురాయి, చక్రభ్రమము, నికషము, మెరుగుఱాయి,
- పదునుపెట్టేరాయి / కత్తులు లోనగునవి నూఱెడు ఱాయి
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- సానరాయి
- వ్యతిరేక పదాలు