సదస్సు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- సం. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
సదస్సు అంటే ఒకే రంగంలో పనిచేసేవారి సభ./సమ్మేళనం/సభ గోష్ఠి/సరసు/కూటమి/సదము
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- ఎవరేమి ఘోషించినా రాజ్యాంగ సవరణ తెచ్చి తీరాలన్న ప్రధాని రాజీవ్‌గాంధీ పంతం సడలదన్నది ఢిల్లీ సదస్సులో వెల్లడైంది
- కడప, అనంతపురం జిల్లాల్లో తాను నిర్వహించిన ప్రజా సదస్సులు బ్రహ్మాండంగా జరిగాయని అన్నారు.
- కంపూచియా సమస్యపై వీలయినంత త్వరలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని కూడా పిలుపునిచ్చాయి
- ఆదివారం గాంధీభవన్ ఆవరణలో జరిగిన రాష్ట్ర కాంగ్రెస్(ఐ) కార్యకర్తల సదస్సులో ఆయన మాట్లాడుతూ... స్పష్టం చేశారు
- పరిశ్రమల ఎగుమతుల అభివృద్ధి’’’ అన్న అంశంపై సోమవారం నాడిక్కడ ప్రారంభమైన ‘ఇండో−గల్ఫ్’ సదస్సులో ఆయన అధ్యక్షోపన్యాసం ఇచ్చారు
- వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొనే సభ
అనువాదాలు <small>మార్చు</small>
|