సత్వర హృద్ధమని వ్యాధులు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అప్పటికప్పుడు త్వరితముగా పొడచూపు హృదయ ధమనుల రక్తప్రసరణలోపముచే కలుగు జబ్బులు.

అర్థ వివరణ <small>మార్చు</small>

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

హృదయధమనులలో నెత్తురుగడ్డలు ఏర్పడి రక్తప్రసరణకు తీవ్రమైన అవరోధము కలిగినపుడు విపరీతమైన గుండెనొప్పి కలిగి ఎక్కువసమయము ఉన్నా, రక్తప్రసరణకు పూర్తిగా అవరోధము కలిగి గుండెపోటు కలిగినా వాటిని సత్వర హృద్ధమని వ్యాధులుగా పరిగణించాలి.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>