సందుకొను
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
క్రియ/ అ.క్రి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
కూడు/ వ్యాపించు/పరిగ్రహించు అని అర్థము
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- "ఎ, గీ. శంఖభుంభుంనినాదముల్ సందుకొనియె." ఉ, రా. ౮. ఆ.
- "ఎమ్మెయి సందుకొంటి వాయనఘుని నట్లుగూడఁగఁ జిరాభిమతంబిది నీకు." కళా. ౪, ఆ.
- "ఆ. ఆయూరి, సానియొకతె వానిసందుకొనియె." (చూ. వెనుకటిభాగము) భల్లా. ౩, ఆ.