సంగమము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- నామవాచకం./సం. వి. అ. పుం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
'సంగమము 'అంటే చక్కగా కలసిపోవుట.
- [కలయిక]], సంయోగము. = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- కలియడము, మేళనము, సంయోగము.... సంగమదోషము any sexual disease, సుఖసంకటము....బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
త్రివేణి సంగమము అంటే మూడు నదులు కలిసే చోట.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
సంగమం సంగమం అనురాగ సంగమం ఆనంద సంగమం(సినిమా పాట)
అనువాదాలు <small>మార్చు</small>
మూలాలు, వనరులు <small>మార్చు</small>
బయటి లింకులు <small>మార్చు</small>