షట్ కాండములు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
షట్+కాండములు= ఆరు కాండములు.
అర్థ వివరణ <small>మార్చు</small>
(రామాయణములో)1. బాలకాండము, 2. అయోధ్యకాండము, 3. అరణ్యకాండము, 4. కిష్కింధకాండము 5. సుందరకాండము, 6. యుద్దకాండము
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు