పెట్రిల్ పాత్ర లో సేకరించిన మానవ వీర్యము/"'శుక్రము"'

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం
  • విశేష్యము
  • నపుంసకలింగము
వ్యుత్పత్తి
బహువచనం
  • శుక్రములు

అర్థ వివరణ <small>మార్చు</small>

  • రతి క్రీడ లొ పురుషాంగం రేతస్సు ను స్త్రీ జననేంద్రియం అయిన యోని నందు విడిచి పెడుతుంది.
  • "'శుక్రము"', వీర్యము లేదా రేతస్సు ఒక కర్బన ద్రవము.ఇది జీవుల పుట్టుకకు కారణభూతము. మానవులలో ఇది పురుషాంగము నుండి స్రవించబడుతుంది. రతి కార్యంలో వీర్యకణాలు స్త్రీ అండాశయంలో ప్రవేశించి ఫలదీకరణం చెంది పిండము ఏర్పడుతుంది.

జలము/ఇంద్రియము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=శుక్రము&oldid=961251" నుండి వెలికితీశారు