శారుకము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
క్రూరత్వము అని అర్థము కక్కసము/క్రౌర్యము
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- పర్యాయపదములు
- కక్కసము, కటికితనము, కరకరి, కసుమూలము, క్రౌర్యము, ఖలము, ఘాతుకము, చెడుగు, చెనటి, తెంపరి, దారుణము, పరుస, పిస, ప్రామిడి, బెడుసు, వాడి, శరారువు, శారుకము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు