వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకం

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

నవవిధకావ్యగుణములలో ఒకటి.

శమము

  • (జ్యోతిశ్శాస్త్రం) గ్రహాల ఫలితాలు బాగా లేనప్పుడు చేసుకొనే ప్రత్యామ్నాయ మార్గాలను శాంతి అంటారు. (శాంతి చేయించాలి.. అని అంటుంటారు..)

నిశ్చలత/సంతృప్తి

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. నెమ్మది
సంబంధిత పదాలు
  1. ప్రశాంతి
  2. విశ్రాంతి
  3. శాంతించు.
  4. శాంతిగా.
  5. శాంతికోసము.
  6. శాంతిదూత.
  7. శాంతిసందేశము.
వ్యతిరేక పదాలు
  1. అశాంతి/వ్యాకులత

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • సమరముపేక్షించి శాంతిమై నుండెద నడిచిపాటేటికి
  • అత్యున్నతస్థాయి అధికార సమావేశాన్ని ఏర్పాటు చేసి శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=శాంతి&oldid=960788" నుండి వెలికితీశారు