వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

త్వరితము/శీఘ్రము

జల్దీ, జవ, జవనము, జవము, జాతి, జోరు.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
  • వాయు వేగము/ వేగవంతమైన/ వేగముగా/
  • మనో వేగము
వ్యతిరేక పదాలు
  1. నిదానము

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • వేగముగా పోవుటకై కాళ్ళు చాచివేయు
  • మాన్పవలయున్‌ వేగంబ భూభారమున్‌

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=వేగము&oldid=960394" నుండి వెలికితీశారు