వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

తల్లడము/తడఁబాటు/దుఃఖము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • విబుధారి కినుకకు వెగడొందు తెఱఁగున వనరాశి కరము ఘూర్ణనమునొందె
  • కట్టు విణ్మూత్రములు వొంగుఁ గడుపు పెదవు, లెండుఁ గుత్తుక తడియాఱు నెలుఁగు డిందు, నూర్పు లెడతెగుఁ గన్నులనొందు వికృతి, వెక్కుపుట్టును నాలుక వెగడు గదురు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=వెగడు&oldid=847371" నుండి వెలికితీశారు