వీరసన్న్యాసము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
వీరులు యుద్ధమునకు వెడలునపుడు సన్యాసి సర్వసంగపరిత్యాగము చేసినట్లుగా భార్యతో నున్న సంసారమును విసర్జించు పద్ధతి.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
"పఱడియల్ వెలువడు వరభటావళితోన వీరసన్యాసముల్ వెడలిరుగ్ర భటులు." [కు.సం. 11-51]