వీణ
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వీణ నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
- తీగలు మీటుతూ సప్తస్వరాలు అందించే సంగీత వాయిద్యము. వీణ సరస్వతి హస్త భూషణం. వీణ ప్రముఖంగా కర్ణాటక సంగీత కచేరీలలో వినియోగిస్తారు.
- తెలుగువారిలో ఒక మహిళల పేరు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంగీతపు దేవి వీణ
- రుద్ర వీణ
- విచిత్ర వీణ
- సరస్వతీ వీణ
- వీణె
- విపంచి.
- సంబంధిత పదాలు
- అనుమందరం,
- మందరం,
- మందర పంచకం,
- షడ్జమం
- బొబ్బిలి వీణ
- తంజావూరు వీణ
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- వీణ ఏడు తంత్రులు గల తంత్ర వాయిద్యము.
- వీణలో ముఖ్యంగా కుండ, దండి, యాళి, సొరకాయ బుర్ర అనే భాగాలుంటాయి.
- ఒక పాటలో పదప్రయోగము: మధిలో వీణలు మ్రోగె........."
- వీణ మీటుతున్నారు, పరికిస్తున్నారు, వాయిస్తున్నారు - పర్యాయ పద ప్రయోగాలు
అనువాదాలు <small>మార్చు</small>
మూలాలు, వనరులు <small>మార్చు</small>
బయటి లింకులు <small>మార్చు</small>
Damaru matter in telugu