వినత
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
- గరుత్మంతుని తల్లి వినత. ధరణీ దక్షుల కూతురైన ఈమె కశ్యప ప్రజాపతి భార్య.
వినయంగా వున్నవాడు; వంగినవాడు. ప్రణతుడు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
1. వంకరైనది; 2. వంగినది; 3. గురుశిక్షితమైనది.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
అనువాదాలు <small>మార్చు</small>
మూలాలు, వనరులు <small>మార్చు</small>
శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912