విడిమట్టు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- 1. వాసస్థానము; "ఎ, గీ. జన్నములతిండి విడిమట్టు చలువగట్టు." య. ౨, ఆ.
- 2. కాఁపురము; "సీ. విప్రాలయమునందు విడిమట్టుగానుండువాని మంటలలోన వైవలేదు." రుక్మాం. ౨, ఆ.
- 3. విడిది. "వ. తుహినాచలేంద్రుండు తనకు నియమించిన విడిమట్టు ప్రవేశించియుండె." వీర. ౩, ఆ.