వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

విందుభోజనము/చుట్టములు లోనగువారికి పెట్టెడు భోజనము;/ప్రముఖులు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఏర్పాటుచేసే భోజనం ప్రధాని గురువారం నాడు ఇచ్చిన విందుకు రాష్ట్రపతి హాజరయ్యారు. అతిథి / ఆతిథ్యము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
ఆతిథ్యము;

పర్యాయపదములు: ఆమతింపు, ఆమెత, ఆరగింపు, పాలకూడు, భుజాభోజనము, సంతర్పణ, సంభోజనము, సంభోజని, హరిబువ్వము.

సంబంధిత పదాలు

విందుగా.....(ఉదా: విందుగా పసందుగా ప్రేమనందుకోవా....) విందుభోజనము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • వివాహ భోజనంబు పాటలో.... పద ప్రయోగము. "వియ్యాల వారి విందు అహహ నాకె ముందు"

మరొక్క పాటలో పద ప్రయోగము: అందచందాల సొగసరి వాడు...... విందు బోంచేయ వస్తాడు నేడు చంద మామా.. ఒహో చంద మామా......

  • ఇంటికి వచ్చిన బంధువులకు విందు చేసి వీడ్కొలుపుట
  • కరమర్థి మాయింటికడ విందుగడిచి, యరుగుము

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

festivity

బయటి లింకులు <small>మార్చు</small>


festivity

"https://te.wiktionary.org/w/index.php?title=విందు&oldid=960044" నుండి వెలికితీశారు