వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

విస్తీర్ణము/ సుందరము /విపరీతము ....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

సుందరము /వైశాల్యము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. విస్తీర్ణము; "వింగడమైన యొక్కవనవీధి గనుంగొనె." ఆము. ౫, ఆ.
  2. సుందరము; "సీ. వింగడంబైనట్టి ముంగిటనిడికొన్న బృందావనికి మ్రుగ్గుపెట్టుదాన." ఆము. ౪, ఆ.
  3. విపరీతము* ;"క. అంగజహరుని ప్రసాదము, నం గలుగుచువచ్చె సుతుఁడు నాడాదిగ మా, వంగడమున నది యిప్పుడు, వింగడమై కూఁతురుద్భవించెన్‌ నాకున్‌." విజ. ౨, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=వింగడము&oldid=843328" నుండి వెలికితీశారు