వార్ధకము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
సం. వి. అ. న.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
ముసలితనము, వృద్ధత్వము/ముది
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- వార్ధకము వలన మనస్సునకు కలుగు తబ్బిబ్బు, అమితప్రేమ, పిచ్చి ప్రేమ.