వాగ్నష్టము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భానామవాచకముషాభాగం
- వ్యుత్పత్తి
వాక్+నష్టము (మాటపోవుట)
అర్థ వివరణ <small>మార్చు</small>
మెదడులో వ్యాధుల వలన మాటపోవుట
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
మాటపోవుట; వాఙ్నష్టము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
మెదడు రక్తనాళప్రమాదాలలో పక్షవాతముతో బాటు వాగ్నష్టము కూడా కలుగగలదు.