వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ప్రవర్తిల్లు, ప్రకాశించు, వ్యాపించు......పద సంబంధ కోశం (బూదరాజు - తెలుగుభాషాస్వరూపం అనుబంధం, తె.వి.) 2001

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • అఱిముఱి నిరువుర శరములు, తఱచుగ నొండొరుల బిట్టుదాఁకిన నయ్యిద్దఱు నెత్తుటఁదోఁగి కడున్‌, వఱలిరి కల్పాంత నవదివాకరుల క్రియన్‌.
  • నిండుమనంబులోనుండు నారాయణుం డెఱిఁగించెనో యిట వఱలునునికి
  • ఉఱుములతో మెఱుములతో, వఱులెడు పెనుగాలితోడ వడగండులతోఁ, దఱచగు పిడుగులతోడను, వఱదలపై వఱదలెగయ వర్షము గురిసెన్‌

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=వఱలు&oldid=913857" నుండి వెలికితీశారు