వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

జీవించడానికి అత్యవసరం నీటిని ఇచ్చేదేవర్షం.సన్నగా పడితేతుప్పర,వాలుగా పదితే జల్లు,చిన్నగా కురుస్తుంటే చినుకులు,బగా కురుస్తే జోరువాన ఇలా రకరకాలుగా పిలువబడుతుంది వర్షం. సంవత్సరము/జల్లు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. వాన.
సంబంధిత పదాలు
  1. వర్షపాతం
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • ప్రాచీన కాలంలో ప్రపంచ భూభాగాన్ని తొమ్మిది భాగాలుగా గుర్తించారు. ఒక్కొక భూభాగాన్ని ఒక వర్షం అన్నారు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=వర్షం&oldid=959893" నుండి వెలికితీశారు