వచనము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • క్రియావిశేషణము.నామవాచకము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • వచనములు.

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. మాట.
  2. ధర్మశాస్త్రములోని ప్రమాణ వాక్యము.
  3. ఛందోబద్ధము కాకుండా మాటలుగా వ్రాసినది, గద్యము.
  4. వ్యాకరణములో ఏకవచనాదులు : ఏకవచనము, ద్వివచనము మరియు బహువచనము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. గద్యము
  2. మాట
  3. పలుకు
  4. భాషితము
  5. వాక్కు
  6. వాణి
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=వచనము&oldid=959794" నుండి వెలికితీశారు