లావు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

విషేషణము

  • విశేషణము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • లావులు.

బలము/ శక్తి/ మందం, దొడ్డు, లావు, ఒడ్డు, మోటు [తెలంగాణ మాండలికం]

అర్థ వివరణ <small>మార్చు</small>

బలము అని అర్థము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. మందము
సంబంధిత పదాలు

లావుగా /లావైన

వ్యతిరేక పదాలు
  1. సన్నము

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. ఒక సామెతలో = ఇంత లావున్నావు తేలు మంత్రం కూడ తెలియదా?
  2. (బలము) లావొక్కింతయు లేదు.... ధైర్యము విలోలంబయ్యే.................. [గజేద్రమోక్షం]
  3. లావు గలవానికంటెను భావింపఁగ నీతిపరుఁడు బలవంతుండౌ [సుమతీ శతకము]

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=లావు&oldid=959659" నుండి వెలికితీశారు