రేవు

రేవు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

మూలపదము

బహువచనం లేక ఏక వచనం

రేవులు.

అర్థ వివరణ <small>మార్చు</small>

పడవలు, ఓడలు నిలిపి వుంచే చోటు

  1. చాకలి బట్టలు వుతికే ప్రదేశము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: చాకి రేవు కాడ నీ సోకు చూడగానె జిల్లంది నాకు.....

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=రేవు&oldid=844191" నుండి వెలికితీశారు