వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • క్రియ./యు. దే. స.క్రి.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

విసురు/ విసరివైచుట.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • ఖుషీ ఖుషీగా నవ్వుతూ - చలాకి మాటలు రువ్వుతూ - దాశరథి రచించిన సినిమా పాట.
"క. ఎవ్వనికి వలచెనొకొ యీ, జవ్వనియని ఱవ్వ మీరు సరసోక్తుల లేనవ్వులు ముడిచినపువ్వుల, రువ్వులుఁ దనయందె సమధిరూఢములగుటన్‌." పాండు. ౩, ఆ.
వల్లె;"సీ. పదవర్ణసౌష్ఠవప్రకటనంబెంతయు నింపుమీఱంగ రువ్విచ్చియిచ్చి." కళా. ౪, ఆ.
. తడవ* ."వినుము రెండవ రువ్వువిని." హరి. ఉ. ౧౦, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

*ఫ్రెంచ్:*చైనీస్:*సంస్కృతం:*హిందీ:*అస్సామీ:*పంజాబీ:

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=రువ్వు&oldid=959472" నుండి వెలికితీశారు