వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

 
నిలపెట్టిన రాళ్ళు
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

శిల

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. శిల
  2. పాషాణము
సంబంధిత పదాలు
  1. చకుముకిరాయి
  2. నాపరాయి
  3. వానరాయి

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: మాను మాకును కాను... రాయి రప్పను కానేకాను మామూలు మనిషిని నేను..... నీ మనిషినినేను.

  • కోడిపుంజుల పొట్టలో ఉండే ఒక రాయి తాయెత్తులాగా పని చేస్తుందని కొన్ని దేశాలలో ఒక నమ్మకం

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=రాయి&oldid=959425" నుండి వెలికితీశారు