రాచకార్యము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
రాజ సంబంధిత,మరియు పాలనా సంబంధిత పని.రాచ/రాజ అనే పదమిక్కడ పరిపాలన,వ్యవహారంగా తీసుకొనబడినది.ముఖ్యమైన పనినికుడా రాచకార్యమనే వ్యవరిస్తారు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు