వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

 
రాగి పాత్రలు
భాషాభాగము
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ <small>మార్చు</small>

రాగి ఇది లోహాలలో ఒకటి. ఈ లోహముతో వంట పాత్రలను తయారు చేస్తారు. వీటిలో పులుపు పదార్ధాలను వండితో రసాయనిక చర్య జరిగి ఆహారం తనడానికి పనికి రాదు. వీటికి సీసపు పూత పూసి అన్ని రకాల వంటలకు ఉపయోగిస్తారు. వీటిలో నిల్వచేసిన నీరు ఆరోగ్యప్రదం. ఈ లోహం రక్త వృద్ధిని చేసి రక్త ప్రసరణ లోపాలను క్రమపరుస్తుంది. ఈ లోహాన్ని ఆభరణాలకు ఉపయోగిస్తారు. విద్యుత్ పరికరాల తయారీలో ఈ లోహానికి ప్రత్యేకత ఉంది. అనేక ఇతర పరికరాలను, అలంకార సామాగ్రిని తయారు చేయడానికి దీనిని ఉపయోగిస్తారు.

  1. సప్తధాతువులలో ఒకటి. సప్తధాతువులు......  : 1బంగారము 2. వెండి. 3. రాగి, 4. ఇనుము 5. తగరము 6. సత్తు, 7.

తామ్రము

పదాలు <small>మార్చు</small>

నానార్ధాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • రాగి చెంబులో నీళ్ళ్లు ఆరొగ్యానికి మంచిది.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు,వనరులు <small>మార్చు</small>

బయటిలింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=రాగి&oldid=959357" నుండి వెలికితీశారు