వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
రంభోరువు:అరటి బొదెలవంటి తొడలు కల్గినది.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. ఒక అప్సరస. ఇంద్రసభలో రూపురేఖా లావణ్యాలు గల స్త్రీ.
  2. తెలుగువారిలో ఒక మహిళల పేరు.

ప్రియురాలు/అప్సరస

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. అరటి
  2. బ్రహ్మచారి ధరించెడి వెదురుకొల
సంబంధిత పదాలు

రంభోరువు:అరటి బొదెలవంటి తొడలు కల్గినది.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • ఆరంభకుడు, ఓనమాలు జదువువాడు
  • రంభానిభాకృతి రాజిల్లుతొడలు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=రంభ&oldid=959255" నుండి వెలికితీశారు