రంకు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
ఱంకు/ లంజరికము/కులట/వ్యభిచారిణి
- దుష్పవర్తన....ఆంధ్ర-తమిళ-కన్నడ త్రిభాషా నిఘంటువు (ఆం.ప్ర.సా.అ.) 1979
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- రంకుతనము
- రంకులుకట్టు
- రంకాట
- రంకాడు
- రంకుపోవు
- రంకుబోతు
- రంకుమగడు
- రంకురాలు
- రంకుతెవులు
- రంకుజాడ్యము
- రంకులాడి
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- ఆసిన్నాలు ఆడబొట్టి, ఆముండమోపి, ఆరంకునంజ ఏటిసేసిందంటే
- జనులొక్కతఱిఁ దొల్లిసమయంబు దమలోనఁజేసి క్రూరతయు మ్రుచ్చిమియు ఱంకు, సైఁపక
- నూరు నోములు ఒక రంకుతో పోయినవి
- రంగకుటెలదీగెబోణులు