మోసు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- మోసు నామవాచకము.
- వ్యుత్పత్తి
మోసులు = బహువచనము
అర్థ వివరణ <small>మార్చు</small>
- తెలుగువారిలో ఒక ఇంటిపేరు.
- ఒక చెట్టుయొక్క చిన్నపిలక అని అర్థము. ఉదా: చెరుకు మోసులు....
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
ఒక పాటలో పద ప్రయోగము. బృందావనమది అందరిదీ.... అనే పాటలో..... రాసక్రీడల రమణుల గాంచిన ఆశలు మోసు లు వేయవటే....