మేళవించు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • క్రియావిశేషణము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

మేళవించుఅంటే వాస్తవానికి చేర్చిన కల్పన. మేళగించు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

జతగూడు, కలియు.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"అతడు నపుడు పాటకాయి తముగ, వీణెమేళవించి వెలుపలి మొసలనునిచిలోనికరగి." KP. ii.98.
"వీరశృంగారములు మేళవించునట్టి, చెలువమునవిందు ముఖులు." Jaimini. v.125.
జతగూడుటకు. -"తే. వీరశృంగారములు మేళవించినట్టి, చెలువమున." జై. ౫, ఆ.
కలియుటకు. -"సీ. బండి కందెనతోడఁ బ్రతివచ్చు మైచాయ నీలిపచ్చడముతో మేళవింప." నై. ౭, ఆ.
కలుపుటకు. -"వావిరిఁ గమ్మనీరు మృగనాభిరసంబున మేళవించి." నై. ౩, ఆ. ("వీణె మేలవించి." అనుచో లక్షణచే వీణెయందలి మెట్లను మేలవించియని యర్థము.) కళా. ౨, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=మేళవించు&oldid=863934" నుండి వెలికితీశారు