మృగతృష్ణ
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
- మృగతృష్ణలు.
అర్థ వివరణ <small>మార్చు</small>
మృగతృష్ణ అంటే ఎండమావి.ఎడారులలో సుదూరం నుండి కనిపించే మాయాసరస్సులు. ఇసుక తిన్నెల మీద పడే సూర్యకిణాలు ప్రతిఫలించడం వలన దూరమునుండి చూసేవారికి నీటి మడుగులు ఉన్నట్లు భ్రమ కలిగించే సరస్సు. ఎండమావులు
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- ఎండమావి.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు
వెతకి కుందేటి కొమ్ము సాదించ వచ్చు
తిరిగి మృగతృష్ణ లో నీరు త్రాగవచ్చు
జేరి మూర్కుల మనస్సు రంజింపలేము
- మిట్టమధ్యాహ్నవేళ బయళ్లయందు నీటివలెఁదోఁచెడి సూర్యకిరణములు, మృగతృష్ణ