మూలిక
మూలిక
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- మూలిక నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
- మూలిక అంటే ఔషధీగుణాలు కలిగిన వేరు. మృక్షానికి మూలము వేరు కనుక మూలిక అయింది.
- మందాకు....తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- మూలికలు చెట్ల సంబందమైన ఔషధములు. వీటిని ఆయుర్వేదంలో తరతరాలుగా వినియోగిస్తున్నారు.