మూరతము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- శుభకాలము, 12 క్షణములు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "మూరతము డాసె నిదిగో, బారులు కట్టుకొని మేలిపని కన్గొనఁగా, గోరి ప్రజలెల్ల నున్నా, రో రాయఁడ జాగుసేయుటొప్పునె యిటులన్." [అచ్చ.రా.-2-47]