వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

దే. వి.

వ్యుత్పత్తి

వాలు పాఠ్యం==అర్థ వివరణ== సౌందర్యము/ గర్వము/సుందరము ......శబ్దరత్నాకరము

అందము ..... శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
మర్యాద ...... కళింగాంధ్ర మాండలికం (జి.యస్.చలం) 2006

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • ఆభీర కామినీహస్తాబ్జములు కావు ముష్టిఘాతంబులు మురువుడించు
  • అతనిమేని, సోయగంబును బీరంబు చొప్పుమురువు, తడవుగాజూచి
సుందరము...... "క. నరనాథకుటుంబిని యా, తెరువునఁ జని కొంతవడికి దృఢమతి నానా, వరనారీశోభితమై, మురువగునొక వైశ్యపురము ముందటగాంచెన్‌." బ్ర. ౫, ఆ.
ముంచేత ధరించెడి ఆభరణవిశేషము, కర్ణాభరణ విశేషము ....... శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=మురువు&oldid=861881" నుండి వెలికితీశారు