మురికి
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
మలినము.. ఉదా: ఆ బట్టలు మురికిగా వున్నవి. మలినముగా వున్నవి. కల్మషము/మాలిన్యము
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
మురికి పోవుటకై వస్త్రములను రాతిమీద కొట్టు
అనువాదాలు <small>మార్చు</small>
|