ముక్కల పులుసు

కూరగాయలతో ముక్కల పులుసు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

  • విశేష్యము
వ్యుత్పత్తి

ముక్క,పులుసు అను రెండు పదముల కలయిక.

బహువచనం లేక ఏక వచనం
  • ముక్కల పులుసులు

అర్థ వివరణ <small>మార్చు</small>

  • కూరగాయ ముక్కలు వేసి పలచగా కాచిన పులుసు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • మజ్జిగపులుసులో నానపెట్టిన గారి.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>