మిలమిల

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము /విశేష్యము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

మెరిసే వాటిని చెప్పేటందుకు చేసే శబ్దనుకరణ. ఉదా: చుక్కలు మిలమిల మెరుస్తున్నాయి./ అధికకాంతి

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

తళతళ/ దగదగ

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఉదా. "మిలమిలని ప్రొద్దు పొడుపున తళతళమను కాంతి దిగ్వితానము నిండెన్‌".

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=మిలమిల&oldid=958790" నుండి వెలికితీశారు