వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ఒక అసురుఁడు. దేవాసుర యుద్ధమునందు దైత్యులు ఎల్లను సమసిపోఁగా దితి తపము ఒనర్చి బ్రహ్మ వరము వలన కనిన సగము మహిషాకృతియు సగము నరాకృతియునుగా జనించినవాఁడు. వీఁడు మహాసత్వ సంపన్నుఁడు. వీనిని బ్రహ్మరుద్రాదిదేవతల వివిధ తేజముల వలన పుట్టిన ఒక రౌద్రశక్తిని సహాయముగా కొని కుమారస్వామి పరిమార్చెను. ఎల్ల దేవతల తేజస్సునను ఒక్కొక్క అంశము కొని పరాశక్తి అగు పార్వతియే భద్రకాళి రూపమును వహించి ఈ అసురుని వధించెను అనియు కొందఱు చెప్పుదురు. చూ|| మహిషాసుర మర్దని.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=మహిషుడు&oldid=857167" నుండి వెలికితీశారు