మద్దెల

మద్దెల

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

 
మద్దెల
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • మద్దెలలు.

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. మద్దెల అంటే కొయ్య తోలుతో చేయబడు చిన్న కర్రపుల్లల సాయంతో చేయబడిన సంగీత సాధనము. దీనిని వాద్యకారులు రెండు వైపులా వాయిస్తారు.
  2. అంక్యము, ఆనకము, ఉదాత్తము, దారుజము,

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
  • మద్దెల దరువు
  • మద్దెల మోత
  • మద్దెల మేళం
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు
  2. రోలు వెళ్ళి మద్దెల తో మొరపెట్టుకున్నదట

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=మద్దెల&oldid=854323" నుండి వెలికితీశారు