భావము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామవాచకము
  • విశేషణము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • భావములు,భావాలు.

అర్థ వివరణ <small>మార్చు</small>

ఆలోచన, చింతన, తలంపు, తలపు, తలపోత.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. స్వభావము
  2. ముభావము
  3. భావగర్భితము
  4. భావోద్రేకము
  5. నర్మగర్భితము
  6. హావభావము
వ్యతిరేక పదాలు
  1. అభావము

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • అతనికి కొన్ని వినూత్న భావములు గలవు.
  • ఒక పద్య పాదములో పద ప్రయోగము: దీని భావ మేమి తిరుమలేశా'
  • నన్ను తల్లిభావముతో నెంచిరి
  • అవి దొంగసొమ్ము అని మీ భావమా

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=భావము&oldid=958274" నుండి వెలికితీశారు